
మిర్యాలగూడ ప్రజాలహరి..
మెగాస్టార్ చిరంజీవి గారి స్పూర్తితో నల్లగొండ జిల్లా చదువు వెలుగు కార్యక్రమం లో
కళాకారుడు గా ప్రశంసా పత్రం.గతంలో మిర్యాలగూడ స్థానిక బీయీడి కళాశాల పూర్వ అధ్యక్షులు మరియు ఫౌండర్
గా సేవలందించడం మరియు
మార్గదర్శి పూర్వ డెవలప్మెంట్ ఆఫీసర్ గా, పూర్వ యల్.ఐ.సి.ఏజెంట్.గా, నటుడు గా, నిర్మాత గా, సామాజిక వేత్త గా, గాయకుడు గా,పూర్వ సీ.బీ.ఐ.జేడీ.లక్షీనారాయణగారితో.అవార్డ్.తీసుకోవడంజరిగింది.అదేవిధంగాశ్రీఅటల్.బిహారీవాజ్.పేయ్.అవార్డ్, శ్రీ పీవీ నర్సింహారావు అవార్డు, దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ అవార్డు, శ్రీ యన్ టి ఆర్ అవార్డు, సూపర్ స్టార్ శ్రీ కృష్ణ అవార్డు, శ్రీ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు తో పాటు కళా రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో అతిధి గా, విశిష్ట అతిథిగా, ప్రత్యేక అతిథిగా,ముఖ్య అతిథిగా
పాల్గొని కళా కారులను ప్రోత్సహిస్తూ సన్మానించడం
కార్యక్రమ నిర్వాహకులకు తనవంతు సహాయ సహకారాలు అందించి అట్టి కార్యక్రమాల్లో పాల్గొన్న సెలబ్రిటీ లు, సినీ కళాకారులు, రాజకీయ నాయకుల చేత
సన్మానించబడటం.
మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మనం ఫౌండేషన్.8వ.వార్షికోత్సవంలో.
హానరరీ డాక్టరేట్ అవార్డ్
11జులై2024నాడు
హైదరాబాద్ లో అందుకోవడం గర్వంగా, సంతోషం గా ఉందని
ఈ కార్యక్రమానికి హీరో డాక్టర్ సుమన్, డాక్టర్ గజల్ శ్రీనివాస్, డాక్టర్ దైవజ్ఞ శర్మ మరియు
తెలంగాణ ఎయిర్ గన్ అసోసియేషన్, తెలంగాణ గ్రామీణ క్రికెట్ అసోసియేషన్, ఒలింపిక్ గేమ్స్ జనరల్ సెక్రటరీ
డాక్టర్.పి.భువనేశ్వరితోపాటు
ఎంతో మంది డాక్టరేట్ అతిధులు మరియు డాక్టరేట్ గ్రహీతలు పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి డాక్టరేట్ ప్రదానం చేస్తున్న సంస్థ నిర్వాహకులకు
నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరియు సినిమా జర్నలిస్టులకు నాతోటి సినీ కళాకారులకు గాయనీ గాయకులు సంగీత దర్శకులు కళాకారులకు మరియు యూట్యూబ్ ఛానెల్స్ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.