మిర్యాలగూడ వాసినటులు, నిర్మాత, సామాజిక వేత్త శ్రీ మూసా ఆలీ ఖాన్ కునందమూరి స్వర్ణ నంది పురస్కారం.
Prajala Hari Hyderabad
తెలుగు విశ్వ విద్యాలయంనాంపల్లి హైదరాబాద్ లో నిర్వహించిన నందమూరి స్వర్ణనందిపురస్కారాలుకార్యక్రమంలోపూర్వ కేంద్రమంత్రివర్యులుడాక్టర్.శ్రీ.యస్.వేణుగోపాలాచారి.ఆం.ప్ర.ప్రభుత్వ.పూర్వ.చీఫ్.విప్.యం.యల్.సి. రుద్రరాజు పద్మరాజు, శ్రీ శ్రీ శ్రీ జహీరాబాద్ మాతాజీ చేతుల మీదుగా
పురస్కారం అందుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని శిఖరం ఆర్ట్ థియేటర్స్ కృష్ణ గొల్ల ఘనంగా నిర్వహించారు.
మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్వర్ణ నంది పురస్కారం అందుకోవడం గర్వంగా భావిస్తూ భవిష్యత్తులో నటుడుగా, నిర్మాత గా, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందాలని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు సినిమా జర్నలిస్టులకు నాతోటి సినీ కళాకారులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.