శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ సొసైటీ
తెలంగాణ ఆర్ట్స్ కల్చరల్ అవార్డ్స్
నంది అవార్డు..2024
ఆత్యీయ అతిధి గా శ్రీ మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ కు ఆహ్వానం.
శనివారం 16మార్చ్.2024
మిర్యాలగూడ ప్రజాలహరి ..బిర్లా ఆడిటోరియం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న నంది అవార్డ్స్ 2024.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
సినీ నటులు డాక్టర్ బాబు మోహన్, నిర్మాత లయన్ డాక్టర్ సాయి వెంకట్,విజయ చిత్ర ఎడిటర్ గుర్రపు విజయ్ కుమార్, హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వెంకటేశ్వర్లు.
దర్శకులు పిసీ.ఆదిత్య, ఖతర్నాక్ కుర్రోడు సినిమా హీరోయిన్ శ్రీ నియోనిక తో పాటు సినిమా నటులు, సామాజిక సేవా తత్పరులు
రాజకీయ నాయకులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ ను ఆహ్వానించి న శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ సొసైటీ ఫౌండర్ శ్రీ ధర్ నాని, డైరెక్టర్ వీర లక్ష్మీ మరియు టీం సభ్యులకు మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ కృతజ్ఞతలు తెలియజేశారు.
మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ నన్ను ఆత్యీయ అతిధి గా, గౌరవ అతిథిగా మిర్యాలగూడ నుంచి నన్ను ఆహ్వానిస్తున్న సంస్థ నిర్వాహకులకు నన్ను వెన్నంటి ప్రోత్సాహిస్తున్నప్రింట్.మీడియాఎలక్టానిక్.మీడియామిత్రులుఅందరికీహృదయపూర్వక
కృతజ్ఞతలు తెలియజేశారు.