Ultimate magazine theme for WordPress.

అమరావతి ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 9న ప్రమాణ స్వీకారం

Post top
home side top

అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు ప్రమాణస్వీకారం.

 

ప్రజాలహరి ,అమరావతి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 9వ తేదీన అమరావతి ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు .ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ,డిజిపి హరీష్ గుప్తా ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. అదేవిధంగా ఆ ప్రాంత తెలుగుదేశం నాయకులు వెలగపూడి, తాటికొండ, అమరావతి సెక్రటేరియట్ మరియు అమరావతి రాజధాని కట్టే ప్రాంతంలో సభాస్థలి ఏర్పాటుకు కావలసిన సౌకర్యాలు ఏర్పాట్లలో ఈరోజు ఉదయం నుంచి ఉన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.