] ప్రజాలహరి: బడ్జెట్లో ఊరట
తగ్గనున్న బంగారం, వెండి ధరలు
సెల్ఫోన్లపై 15 శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు
లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
ఎక్స్‌రే మెషీన్లపై జీఎస్టీ తగ్గింపు
25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
[23/07, 10:30 pm] ప్రజలహరి: హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్
తెలంగాణకు మరోసారి గుండు సున్నా దక్కింది
16 స్థానాలు ఉన్న ఏపీ, బిహార్‌కు నిధులు దక్కాయి
తెలంగాణలో మాత్రం ఏం జరిగిందో ప్రజలు గమనించాలి
ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చినందుకు మాకు బాధలేదు
సోదర రాష్ట్రంగా ఏపీ బాగుండాలని కోరుకుంటున్నాం
కానీ మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడడం బాధాకరం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపేరు చెప్పారు కానీ..
తెలంగాణ డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదు-కేటీఆర్
…
బడ్జెట్లో ఏపీకి సాయం అందించడం సంతోషంగా ఉంది
అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించడం మంచి పరిణామం
-టీడీపీ ఎంపీ భరత్‌కుమార్
ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో ప్రత్యేక దృష్టి
బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు కొంత ఉపశమనం
ప్రధాని, ఆర్థికశాఖ మంత్రికి ధన్యవాదాలు
-టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీ అభివృద్ధికి కూటమి కలిసే ముందుకు సాగుతుంది
పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు-చంద్రబాబు
ప్రతిపక్ష నాయకుడికి సభకు వచ్చే ధైర్యం లేదు
మంచి చేసి ఉంటే ధైర్యం ఉంటుంది
ఏమీ చేయలేదు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదు
ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారు-చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పవన్
రాజధాని కోసం రూ.15 వేల కోట్లు కేటాయించినందుకు..
కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు-పవన్‌కల్యాణ్
స్థిరాస్తి అమ్మకందారులకు నిర్మలమ్మ బిగ్ షాక్
ఇకపై నో ఇండెక్సేషన్ తీసుకొస్తున్న కేంద్రం
15 ఏళ్లు దాటిన ప్రాపర్టీలు అమ్మితే..
ఇకపై 12.5 శాతం పన్ను కట్టాల్సిందేనంటున్న కేంద్రం
ఇండెక్సేషన్ మినహాయింపు తీసేసిన కేంద్రం
ఇల్లు అమ్మితే లాభాల్లో 12.5% ట్యాక్స్ కట్టాల్సిందే
లాంగ్‌టర్మ్ కేపిటల్ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను
కేంద్రంనిర్ణయంతో నష్టాల్లో రియాల్టీ కంపెనీల షేర్లు
… వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
నిందితుడు ఉదయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసిన కోర్టు
… బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన బంగారం ధరలు
ఒక్కసారిగా పది గ్రాములపై రూ.3 వేల వరకు పతనం
పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.70,086
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.6,495
కిలో వెండి ధర రూ.88 వేలు
…. ధవళేశ్వరంలో కొనసాగుతున్న రెండో ప్రమాదహెచ్చరిక
ప్రస్తుత నీటిమట్టం 14.50 అడుగులు
13 లక్షల 95 వేల క్యూసెక్కుల నీరు విడుదల
జలదిగ్బంధంలోనే పలు లంక గ్రామాలు
…. ఇష్టంగా ప్రజా సమస్యలపై పోరాడాలి-కేసీఆర్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారు
రాష్ట్ర ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయింది
మరో 4 నెలల్లో బండారం బయటపడుతుంది-కేసీఆర్
పార్టీని వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించం
ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి నాయకులను చేస్తే..
పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు-కేసీఆర్
[…. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
నేను అగ్నిపర్వతంలా ఉన్నా-కేసీఆర్
రాజకీయ కక్షతో నా కుమార్తెను జైలులో పెట్టారు
సొంతబిడ్డ జైలులో ఉంటే తండ్రిగా బాధ ఉండదా
ప్రజలు అంతా గమనిస్తున్నారు-కేసీఆర్