
ఎన్డీఏ కూటమికి 292-, ఇండియా కూటమికి 233, 18.. ప్రజాలహరి న్యూఢిల్లీ… దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి 291 సీట్లు గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది ఇండియా కూటమి 231 సీట్ దగ్గర ఆగిపోయింది అధికారానికి చెరువలో పడ్డది. ఇతరులు 18 మంది గెలుపొందారు దీంతో భారత ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కీలకoగా వ్యవహరించే అవకాశం ఉంది.