
కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ప్రజాలహరి జనరల్ డెస్క్.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సందర్శించారు ఎన్నికలకు ముందు కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ ముడుపులు కట్టారు ముడుపులు మొక్కు తీర్చుకోడానికి ఈరోజు ఆయన కొండగట్టుకు చేరుకున్నారు అక్కడ దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రాలతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని జరిగిన ప్రత్యేక పూజలు పాల్గొన్నారు తన ముక్కులు చెల్లించుకున్నారు హైదరాబాదు నుంచి కొండగట్టు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు పలు ప్రాంతాల్లో అభిమానులు ఘన స్వాగతం పలికారు ఆయన చూడటానికి వేల సంఖ్యలో తరలివచ్చారు.