
భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పిడుగుపాటు భారీ ఎత్తున చెల్లరేగిన మంటలు..
మంటలను అదుపు చేసే ప్రయత్నంలో సిబ్బంది, అధికారులు.
ప్రజాలహరి జనరల్ డెస్క్.. ఖమ్మం జిల్లా మణుగూరు పరిధిలోని భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఈరోజు పిడుగుపాటు పడి ఒక యూనిట్ లో మంటలు చెల్లరేగాయి. దీంతో మరో రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. మంటలు పెద్ద ఎత్తున వస్తుoడడంతో అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నాన్ని చేపట్టారు. సుమారు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.