Ultimate magazine theme for WordPress.

నెంబర్ ప్లేట్ లేని 15 వాహనాలు సీజ్

Post top
home side top

*నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలను సీజ్

ప్రజాలహరి, మిర్యాలగూడ క్రైమ్.. ఉన్నతాధికారుల  ఆదేశానుసారం ఈరోజు వాహన తనిఖీలు నిర్వహించిన మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు, అందులో భాగంగా 15 నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసామని టూటౌన్ సిఐ నాగార్జున తెలిపారు. ఇప్పటివరకు కూడా నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి వాహనదారులకు కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహించడం జరిగిందని. కాని *1 జూలై నుండి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయడమే కాక అట్టి వాహనదారుల పై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలిపారు.* కావున వాహనదారులు అందరూ తప్పనిసరిగా వాహనాల నెంబర్ ప్లేట్లను మరియు సంబంధిత పత్రము లను కలిగి ఉండాలని సిఐ నాగార్జున తెలిపారు

post bottom

Leave A Reply

Your email address will not be published.