Ultimate magazine theme for WordPress.

ట్రాఫిక్ నియంత్రించడంలో పోలీసులు విఫలం

Post top
home side top

ప్రజాలహరి, మిర్యాలగూడ క్రైమ్.

 

 

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సాక్షిగా వాహనాల పార్కింగ్ పట్టించుకోని అధికారులు ప్రతినిత్యం రద్దీగా ఉండేటటువంటి సాగర్ రోడ్ లో కనీసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి వాహనాలను కూడా కనీసం పట్టించుకునే దిక్కు లేకపోవడంతో వాహన చోదకులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు ట్రాఫిక్ సమస్యను నియంత్రించవలసిందిగా పలువురు వాహన చోదకులు పాదజారులు కోరుచున్నారు. దారికి ఇరువైపులా తోపుడుబండ్లు ద్విచక్ర వాహనాలు నిలబడంతో రహదారిని వెడల్పు చేసినప్పటికీ ట్రాఫిక్కు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.