Ultimate magazine theme for WordPress.

వెలగని విద్యుత్ దీపాలు

Post top
home side top

ప్రజాలహరి క్రైమ్, మిర్యాలగూడ

వెలగని వీధి దీపాలు పట్టించుకోని అధికారులు

మిర్యాలగూడ పట్టణంలోని వివిధ వీధులలో వెలగని వీధిలైట్లు దర్శనమిస్తున్నాయి పట్టణవాసులు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు కానీ అధికారులకు మాత్రం ఏం పట్టడం లేదు పట్టణవాసులు ఇకనైనా మున్సిపల్ అధికారులు మేలుకోవాలని వీధి దీపాలను రానున్న వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని 42వ వార్డులో వీధి దీపాలని  సరిచేయలని పలువురు కోరుచున్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.