
. ప్రజల హరి హైదరాబాద్
నల్గొండ జిల్లా కలెక్టర్ గా నారాయణరెడ్డి నియామకం, దాసరి హరిచందన బదిలీ. నారాయణరెడ్డి గతంలో నల్లగొండ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పని చేశారు…. సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందాలాల్ పహారా బదిలీపై వచ్చారు ఇక్కడ పనిచేస్తున్న వెంకట్రావు జిడి కి బదిలీ🔹తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు_*
– *20 మంది జిల్లా కలెక్టర్ల బదిలీ*
– ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్
– నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా సంతోష్
– సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా
– కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
– కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిష్ సాంగ్వాన్
– భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్
– భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్ శర్మ
– నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్
– హనుమకొండ కలెక్టర్‌గా ప్రావిణ్య
– జగిత్యాల కలెక్టర్‌గా సత్యప్రసాద్
– మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా విజియేంద్ర
– మంచిర్యాల కలెక్టర్‌గా కుమార్ దీపక్
– వికారాబాద్ కలెక్టర్‌గా ప్రతీక్‌జైన్
– నల్గొండ కలెక్టర్‌గా నారాయణరెడ్డి