భారత ఉప రాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలుపు. ప్రజాలహరి… మంగళవారం పార్లమెంటు ఉభయ సభలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమి బలపరిచిన మాజీ గవర్నర్ సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు 788 ఓట్లల్లో రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి సమీప అభ్యర్థి ఇండియా కూటమి బలపరిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంత రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా గెలుపు ఖాయం అయింది.ఈ ఎన్నిక పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలియజేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
