Ultimate magazine theme for WordPress.

మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతి

left home Post top

ప్రజాలహరి. తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి 23 కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధమైన రోగంతో బాధపడుతున్నారు ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి సంతాపం ప్రకటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు రానుభూతి ప్రకటించారు

 

 

post bottom

Leave A Reply

Your email address will not be published.