మిర్యాలగూడ ప్రజాలహరి…
మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు 14వ వార్డ్ మాజీ కౌన్సిలర్ *గంధం రామకృష్ణ సోమవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు.. ఆయన మరణం పట్ల మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంతాపం చేశారు. *ఉదయం 9:00 గంటలకు* వారి అతిమయాత్రలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI, కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ పాల్గొనగలరు..