మిర్యాలగూడ ప్రజాలహరి. హైదరాబాద్ లో నీటిపారుదల మరియు పౌరసరఫారాల శాఖ మంత్రి వర్యులు *ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న
R&B శాఖ మంత్రి వర్యులు *కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
శాసనమండలి చైర్మన్ *గుత్తా సుఖేందర్ రెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు మరియు శాసనసభ్యులు
దేవరకొండ MLA *బాలు నాయక్
నకిరేకల్ ఎమ్మెల్యే *వేముల వీరేశం
నాగార్జున సాగర్ MLA *కుందూర్ జైవీర్ రెడ్డి
తుంగతుర్తి ఎమ్మెల్యే *మందుల సామెల్
భువనగిరి ఎమ్మెల్యే *కుంభం అనిల్ కుమార్
మిర్యాలగూడ ఎమ్మెల్యే *బత్తుల లక్ష్మారెడ్డి -BLR మరియు
MLC *శంకర్ నాయక్ * పాల్గొన్నారు..
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అధికారులతో చర్చించారు…
ఈ సందర్బంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో అతి ప్రధానమైన *దున్నపోతుల గండి ప్రాజెక్ట్* పనులు వేగవంతం చేయాలని సూచించారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రవహించే NSP కాలువ, వాజీరాబాద్ మేజర్ ద్వారా మరియు ముల్కల కాల్వ మేజర్ ద్వారా ప్రవహించే కాలువలు అన్ని చాలా చోట్ల డామేజ్ అవ్వడం జరిగింది.. కాలువ మరమ్మత్తు పనులను కూడా త్వరగా చేయాలని కోరడం జరిగింది..
