Ultimate magazine theme for WordPress.

రాష్ట్ర జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడి యూరియా కొరత లేకుండా చూస్తా మాజీ ఎమ్మెల్యే భాస్కర రావు

left home Post top

మిర్యాలగూడ ప్రజా లహరి…మిర్యాలగూడ మండల కేంద్రంలో పిఎసిఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నాలుగు గంటల నుండి బారులు తీరిన రైతులను పరామర్శించిన *మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు

 

వరి నాట్లు వేసి నెలన్నర అయినా యూరియా దొరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు, అయినా కూడా ఈ అసమర్ధ కాంగ్రెస్ వల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

 

ఇలా అవుతుందని తెలిసే కేసీఆర్ గారు ముందే చెప్పారు.

గడిచిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా యూరియా కొరత ఏర్పడకుండా సకాలంలో రైతులకు యూరియా అందించారు మన కెసిఆర్ గారు

 

నేను కూడా ఒక రైతు నే నాకు తెలుసు యూరియా రాకుంటే ఎలా ఉంటుందో ఈ కష్టాలు అంటూ..

 

ఉన్నతాధికారులతో మాట్లాడి మిర్యాలగూడ కేంద్రంలో యూరియా కొరత లేకుండా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు .

post bottom

Leave A Reply

Your email address will not be published.