ఈరోజు మిర్యాలగూడ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినగణేష్ నవరాత్రి ఉత్సవ శాంతి సంఘ సమావేశంలో* పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -..మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరు ఆహ్లాద వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు… అలాగే రాత్రి వేళల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు …అన్ని కులాలు, మతాలు కలిసి మెలసి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ గారు, డీఎస్పీ రాజశేఖర్ రాజు గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు, గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
