
గవర్నర్తో ముగిసిన సీఎం భేటీ..
ప్రజాలహరి హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్న భోజన సమయంలో మీటింగ్ అయ్యారు సుమారు గంటన్నరపాటు ఇరువురు మధ్యన చర్చలు జరిగాయి క్యాబినెట్ విస్తరణ ఎమ్మెల్సీల నియామకo, యూనివర్సిటీల బీసీల నియామకంపై చర్చ సాగినట్లు తెలుస్తుంది