Ultimate magazine theme for WordPress.

తెలంగాణలో 8 మంది ఐపీఎస్లు బదిలీ

Post top

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్లు … బదిలీ ప్రజాలహరి హైదరాబాద్..

ములుగు ఓఎస్డి గా మహేష్, ఏటూర్ నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినీ రెడ్డి, గవర్నర్ ఏడిసి గా సాంకేత్ , భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, బైంసా ఏసిపి గా అవినాష్ కుమార్ కొత్తగూడెం ఓఎస్డిగా పరితోష్ పంకజ్, లు నియామకమయ్యారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.