Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ మున్సిపల్ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఇలియాస్ ఖాన్

Post top
home side top

* మిర్యాలగూడ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎన్నిక ఏకగ్రీవం*

*ఫ్లోర్ లీడర్ గా మహమ్మద్ ఇలియాస్ ఖాన్ ఎన్నిక*

మిర్యాలగూడ ప్రజాలహరి…..

 

*మిర్యాలగూడ పట్టణం, రెడ్డికాలనీలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఈరోజు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇంఛార్జ్.నల్లమోతు భాస్కర్ రావు  అద్యక్షతన బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు*..

*ఈ సమావేశం నందు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అశోక్ నగర్ (వార్డ్-23) కౌన్సిలర్ మహమ్మద్ ఇలియాస్ ఖాన్ గారిని బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు*..

*ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కీ మరియు సహచర కౌన్సిలర్లకు ఇలియాస్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు*.

*ఇట్టి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్ & మాజీ ఎంఎల్ఏ తిప్పన విజయసింహ రెడ్డి , పట్టణ brs సీనియర్ నాయకులు అన్నబీమోజు నాగార్జున చారి, కౌన్సిలర్లు బల్లెం దేవకమ్మ అయోధ్య, తలకోల సుజాత, మాలోతు రాణి, కుర్ర చైతన్య, సాదినేని స్రవంతి శ్రీనివాస్ రావు, తిరుమలగిరి స్వర్ణలత వజ్రం, రమావత్ కమ్లి భిమ్లా నాయక్, బిఆర్ఎస్ నాయకులు తలకోల శ్రీధర్ రెడ్డి,బొడ్డు నంద కిషోర్, మన్నెం శ్రీనివాస రెడ్డి, షోయబ్, లక్ష్మయ్య, మలావత్ రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.