Ultimate magazine theme for WordPress.

కేంద్ర క్యాబినెట్ రద్దుచేయిస్తూ తీర్మానం రాష్ట్రపతి ఆమోదం ప్రభుత్వం రద్దు

Post top

ప్రజాలహరి న్యూఢిల్లీ కేంద్ర క్యాబినెట్ సమావేశం ప్రధానమంత్రి మోడీ సమక్షంలో జరిగింది సమావేశంలో క్యాబినెట్ రద్దు తీర్మానం చేశారు .ఆ తీర్మానాన్ని భారత రాష్ట్రపతికి పంపించారు. భారత రాష్ట్రపతి వెనువెంటనే ఆమోదించారు. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం  రద్దు అయింది. ఈనెల 8న ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.