42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ మద్దతు ప్రకటిస్తూ బీసీ సంఘం నేతలు ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం
మిర్యాలగూడ ప్రజాలహరి… 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం బీసీ సంఘాలు అన్ని పార్టీల మద్దతుతో చేస్తున్న బంద్ విజయవంతం అయ్యే దిశవైపు నడుస్తుంది . శనివారం తెల్లవారుజామున నుంచి బీసీ సంఘం నేతలు ప్రధాన పై చేరుకున్నారు మిర్యాలగూడ ఆర్టీసీ బస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు బస్సులను బయటకు వెళ్లకుండా నిలుపుదల చేశారు.
