Ultimate magazine theme for WordPress.

బి ఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

left home Post top

మిర్యాలగూడ ప్రజాలహరి…*గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి మన పార్టీ సత్తాను చాటాలని సూచించిన.. మాజీ ఎమ్మెల్యే శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు

 

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి తండా, జంక్ తండా, దొండవారిగూడెం, వెంకటాద్రిపాలెం, ఉట్లపల్లి గ్రామాలతో పాటు దామరచర్ల మండలంలో గల రాళ్లవాగుతండా గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అభ్యర్థులు వరసగా.. కాల్వపల్లి తండా – బాదావత్ వనిత ప్రతాప్, జంకు తండా – ధనావత్ పోలి, రాళ్ళవాగు తండా_ ధీరావత్ రవి నాయక్, వెంకటాద్రిపాలెం – ఆకుమర్తి నాగమణి వెంకన్న, ఉట్లపల్లి – కొనకంచి శేఖర్ రావు, దొండవారిగూడెం – అలకాని రమణ..

 

కార్యక్రమంలో పాశం నరసింహారెడ్డి, అలకాని రమణ, బారెడ్డి అశోక్ రెడ్డి, మాలవత్ రవీందర్ నాయక్, జెట్టి లింగయ్య, ధరావత్ బిక్ష నాయక్, సూర్య నాయక్, నరేష్, చిన్నం రమేష్ బాబు, ఆకుమర్తి వెంకన్న, జట్టి లింగయ్య, చెన్నబోయిన వీరయ్య, తలకొప్పుల సైదులు, పున్నా నాయక్, రవి నాయక్, పొట్ల వెంకటేశ్వరరావు, అంజయ్య, యాదగిరి, తలకోల అశోక్ రెడ్డి, మాతంగి రవి, నాగమణి, బచ్చలపురి శ్రీను, మాతంగి అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.