ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అనే సమాచారం మేరకు గ్రామ శివారులో మూసి వద్ద మిర్యాలగూడ రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూండగా కత్తుల జగన్ తండ్రి అనిరుద్ ను పర్మిషన్ కు సంబంధించిన పత్రాలు అడుగగా ఎలాంటి పత్రాలు గాని పర్మిషన్ లేవని తెలిపారు
కథ సదురు డ్రైవర్లు మరియు ట్రాక్టర్ నెంబర్ ఏపీ 39 యుఆర్ 2673 మరియు ట్రాలీ నెంబర్ లేనిది గా స్వాధీనం పరుచుకున్నారు అని మిర్యాలగూడ రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు ఎటువంటి అనుమతులు పత్రాలు లేనటువంటి ఇసుకను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని తీవ్రంగా హెచ్చరించారు
