Ultimate magazine theme for WordPress.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించాలి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

left home Post top

మిర్యాలగూడ ప్రజాలహరి… మంగళవారం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *నవీన్ యాదవ్ తో* కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి  మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు.. గడపగడపకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరడం జరిగింది..  ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.