మిర్యాలగూడ పట్టణంలో వ్యభిచార గృహం పై పోలీసుల దాడి….
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు నివసిస్తున్నటువంటి తల్లి కొడుకు కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసుల దాడి….
ఒక సెక్స్ వర్కర్ /బాధిత మహిళ మరియు ఒక విటుడు దొరికారు. వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు ఒక యాక్టివా స్కూటీ మరియు ఒక గ్లామర్ బైక్ తో పాటు 1500 రూపాయల నగదు స్వాధీన పరుచుకోవడం జరిగినది.
మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
. పట్టణంలో ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి హెచ్చరించారు…
