Ultimate magazine theme for WordPress.

రైస్ మిల్ కార్మికులకు ఆటో ఎక్స్రే పరీక్షలు నిర్వహించిన రైస్ మిల్లర్స్…

left home Post top

మిర్యాలగూడ ప్రజాలహరి….ఈరోజు రైస్ అండ్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ వారు బహుకరించిన *మొబైల్ X-Ray ను* గౌరవ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి-BLR గారు* చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం *బాలాజీ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్,* బాదలాపురం. మిల్లులో పనిచేయు కార్మికులు 30 మందికి ఎక్స్రేలు తీసి వారికి ఐదు నిమిషాలలో రిపోర్టు అందించడం జరిగింది…

ఇట్టి మొబైల్ X-Ray AI టెక్నాలజీతో రూపొందించడం జరిగింది… ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రైస్ అండ్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, ఆశా వర్కర్స్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.