Ultimate magazine theme for WordPress.

జర్నలిస్ట్ దండ భాస్కర్ కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందించిన నల్లమోతు సిద్ధార్థ

left home Post top

*దండ భాస్కర్ టీవీ5 మరియు సిటీకేబుల్ రిపోర్టర్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు శ్రీ. నల్లమోతు సిద్ధార్థ గారు*..

మిర్యాలగూడ ప్రజాలహరి ..

 

మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ కు చెందిన ప్రముఖ టీవీ5 ఛానల్ మిర్యాలగూడ డివిజన్ రిపోర్టర్ దండ భాస్కర్ ఇటీవలే గుండెపోటుతో మరణించారు.. కాగా ఈరోజు వారి చిన్నకర్మకు *మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు శ్రీ. నల్లమోతు సిద్ధార్థ గారు పాల్గొని వారి చిత్రపటానికి పూలు ఉంచి నివాళులు అర్పించారు*..

అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.. ఈ సందర్భంగా వారి *ఇద్దరి కూతుళ్ళకు భవిష్యత్తులో పై చదువుల విషయంలో కానీ మరియు ఉపాధి విషయంలో కానీ మాజీ శాసనసభ్యులు శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారు గాని లేదా నేను గాని శ్రాయశక్తుల వారికి అండగా ఉంటానని* ఈ సందర్భంగా తెలిపారు.. *తక్షణ ఆర్థిక సహాయం కింద 50వేల రూపాయలు దండ భాస్కర్ సతీమణి గారికి నల్లమోతు సిద్ధార్థ గారు అందించారు.. అలాగే మీ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకుంటానని పేర్కొన్నారు*..

 

కార్యక్రమంలో *పల్నాటి జానకి రెడ్డి , ప్రశ్యా శ్రీనివాసరెడ్డి, మన్నెం శ్రీనివాసరెడ్డి, రెడబోతు సంతోష్ రెడ్డి, ఎం.డి. షోయబ్ , పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు* ఉన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.