ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
ఈరోజు మిర్యాలగూడలో గణేష్ నవరాత్రుల లో భాగంగా మెయిన్ బజార్ గణేష్ మార్కెట్ కు సంబంధించిన ఉత్సవ కమిటీ 50వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన 51 కేజీల లడ్డు ను గత సంవత్సరం లాగా వేలం ద్వారా కాకుండా లక్కీ డ్రా ద్వారా కమిటీ సభ్యులు నిర్వహించడం జరిగింది ఇందుకుగాను ఈరోజు తీసిన లక్కీ డ్రా లో చిల్లంచర్ల అభి స్థానిక కిరాణం వ్యాపారి డ్రా ద్వారా గెలుపొందడం జరిగింది
ఈ విషయాన్ని స్థానికుల మరియు భక్తుల ప్రాంగణంలో మీడియాకు వెల్లడించడం జరిగింది గెలుపొందిన వ్యక్తి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ గణపతి అందరిని సర్వకాల సర్వావస్థల యందు చల్లగా చూడాలని కోరుకున్నారు
