మిర్యాలగూడ పట్టణంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పట్టణంలోని *2 -టౌన్ పోలీస్ స్టేషన్* నందు శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి –
జిల్లా కలెక్టర్ *ఇలా త్రిపాఠి గారు*, మరియు Sp *శరత్ చంద్ర పవార్ గారు,* సబ్ కలెక్టర్ *నారాయణ అమిత్ గారు*, DSP *రాజశేఖర్ రాజు గార్ల* ఆధ్వర్యంలో మిర్యాలగూడ వ్యాపారవేత్తలు పట్టణంలో *సీసీ కెమెరాలు* ఏర్పాటు చేసేందుకు *10 లక్షల రూపాయల* చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ లో శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన వ్యాపారవేత్తలకు పోలీస్ శాఖ తరుపున అభినందనలు తెలియజేశారు..
అలాగే పట్టణంలో పలు ప్రధాన కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తుంటాము అని అన్నారు… ఎవరైనా అసంఘిక కార్యకలాపాలు చేసిన, ఎలాంటి క్రైమ్ కి పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ సిబ్బంది, కాంగ్రస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
