మిర్యాలగూడ ప్రజాలహరి..*79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా సబ్-కలెక్టర్ కార్యాలయములో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ MLA & మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు గౌరవ శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గ
79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా మిర్యాలగూడ సబ్-కలెక్టర్ కార్యాలయములో జాతీయ జెండాను సబ్-కలెక్టర్ & డివిజినల్ మేజిస్ట్రేట్ అధికారి శ్రీ.అమిత్ నారాయణ్ మాలెంపాటి గారు ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమములో మాజీ *MLA & మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు గౌరవ శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారు నియోజకవర్గ BRS నేతలతో కలిసి పాల్గొని అనంతరం నిర్వహించిన సాంస్కృతిక నృత్యాల్ని తిలికించారు*.. వారి వెంట మాజీ ఎమ్మెల్యే లు తిప్పన విజయసింహ రెడ్డి, జూలకంటి రంగా రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, ఎండి.మోషిన్ అలీ,జొన్నలగడ్డ రంగా రెడ్డి, పెద్ది శ్రీనివాస్ గౌడ్,ధనావత్ బాలాజీ నాయక్,పునాటి లక్ష్మీనారాయణ, సిరసనగండ్ల ఈశ్వర్ చారి,గంగుల బిక్షం,రమావత్ బిమ్ల నాయక్,వీర నాయక్, బల్లెం అయోధ్య,రమావత్ వినోద్ నాయక్,నల్లగంతుల నాగభూషణం,డబ్బికార్ మల్లేష్,జాని, వీరెపల్లి వెంకటేశ్వర్లు , అధికారులు తదితరులు ఉన్నారు..
