మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్నకుమార్ వెన్నెల దంపతులను ఆశీర్వదించిన భట్టి విక్రమార్క ఉత్తంకుమార్ రెడ్డి
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వెన్నెల దంపతులను ఆశీర్వదించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు
మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – మాధవి గారి కుమారుడు *సాయి ప్రసన్న కుమార్ – వెన్నెల* గార్ల వివాహ మహోత్సవ వేడుకల్లో భాగంగా నేడు గుంటూరు జిల్లా,మంగళగిరి *CK కన్వెన్షన్ హాల్* లో జరిగిన వివాహ వేడుక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు వేముల వీరేశం మాజీ సీఎల్పీ నేత కుందరు జానారెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్, మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి శేఖర్ రెడ్డి ఆయన మిత్ర బృందం పాల్గొన్నారు.
