Ultimate magazine theme for WordPress.

సాగర్ కు భారీ వరద ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

left home Post top

*నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న భారీ వరద*…

 

20 క్రస్ట్ గేట్లు…5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల.

 

ఇన్ ఫ్లో : 2,55,811 క్యూసెక్కులు.

 

ఔట్ ఫ్లో : 1,99,543 క్యూసెక్కులు.

 

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు…

 

ప్రస్తుత నీటి మట్టం : 587.60 అడుగులు..

 

పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు…

 

ప్రస్తుత నీటి నిల్వ : 305.8626 టీఎంసీలు…

 

జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…

post bottom

Leave A Reply

Your email address will not be published.