*మిర్యాలగూడ లో ఘనంగా BRS వర్కింగ్ అధ్యక్షులు KTR గారి జన్మదిన వేడుకలు*..
మిర్యాలగూడ
ప్రజాలహరి
ఈ రోజు BRS వర్కింగ్ అధ్యక్షులు KTR గారి జన్మదిన వేడుకలు మిర్యాలగూడ టౌన్ *BRS పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి ఆధ్వర్యములో BRS పార్టీ నియోజకవర్గ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు.. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భారి కేకును మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి గారు మరియు BRS పార్టీ నియోజకవర్గ యువనాయకులు నల్లమోతు సిద్ధార్ధ గార్లు కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించి KTR గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ KTR గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అదేవిధముగా ఆ భగవంతుడు వారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రాబోయే కాలములో తెలంగాణా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నేరేవేర్చే దాంట్లో ప్రధాన భూమిక పోషించాలని దేవుణ్ణి ప్రార్దించారు*.
కార్యక్రమములో దుర్గంపూడి నారాయణరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, ఏం.డి యూసుఫ్, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, మగ్దుం భాష, ఇలియాస్, మాజీద్, ధనావత్ బాలాజీ నాయక్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, కుందూరు వీర కోటిరెడ్డి, ఆంగోతు హాతిరాం నాయక్, పోకల రాజు, కట్ట మల్లేష్ గౌడ్, రాములు గౌడ్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, బొగ్గు జానయ్య, ఎండి షోయబ్, ఎర్రమళ్ళ దినేష్, ఐల వెంకన్న, పేరాల కృపాకర్రావు, గంధం సైదులు, కొత్త మర్రెడ్డి, శిరసనగండ్ల ఈశ్వర చారి, దైద వెంకటేష్, సాదినేని శ్రీనివాసరావు, పూనాటి లక్ష్మీనారాయణ, అన్నపర్తి గంగాధర్, నంద్యాల శ్రీరామ్ రెడ్డి, తిరందాసు విష్ణు, అంజనరాజు, కనకయ్య, షహనాజ్ బేగం, పెండ్యాల పద్మ, కోదాటి రమ, ధనమ్మ, స్వర్ణలత, బాచి, మీసాల జగదీష్, పీసీకే ప్రసాద్, లాలు అహ్మద్, కొండారపు బ్రదర్స్, నాగేంద్ర చారి, గయాస్, పద్మశెట్టి కోటేశ్వరరావు, చిన్నం రమేష్ బాబు, అంజి, చిన్న, కోలా రామస్వామి, బాలాజీ నాయక్, ముని, బల్లెం అయోధ్య, గంటా శ్రావణ్ రెడ్డి, గంగుల బిక్షం, గోపాలరావు, గౌరీ శ్రీనివాస్, ఎలుగుబెల్లి నాగరాజు, నాగరత్నం, విక్టర్, బారెడ్డి అశోక్ రెడ్డి, సాయన్న, రవీందర్ నాయక్, దుర్గాప్రసాద్, శ్యాంసుందర్ రెడ్డి, లింగరాజు, భీమ్లా నాయక్, జక్కా నాగేశ్వరరావు, ఎర్ర శ్రీను, బాల సత్యనారాయణ, హరిబాబు, ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్, రాము, రఫీ బాయ్, చందు యాదవ్, చింటూ, తిరుమలగిరి వజ్రం, నరేష్, కొంచెం రాజ్ కుమార్, శ్రీనాథ్, సాయి, సంతోష్ రెడ్డి, జానకి రెడ్డి, ఏసు, షేక్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు
