శ్రీ వెంకటరమణ రైస్ మిల్లులో గాలివానకు ఆస్తి నష్టం….
మిర్యాలగూడ… మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ శివార్లో ఉన్న శ్రీ వెంకటరమణ పార్ బాయిల్డ్& గ్రౌండ్ నట్ మిల్లులో ఆదివారం సాయంత్రం వచ్చిన బీభత్సమైన గాలివాన కు వరిపొట్టు, బూడిద నిల్వలు చేసే 2 షెడ్లు ధ్వంసం అయినవి . 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది.తప్ప ఎవరికి ఏమీ కాలేదని సంస్థ యజమాని మాశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

