ప్రజాలహరి మిర్యాలగూడ క్రైం
ఎనిమిది వందల కేజీల సారాయి బెల్లం పట్టివేత
మిర్యాలగూడ రాజీవ్ చౌక్ సమీపంలో ఎక్సైజ్ శాఖ జరిపిన తనిఖీలలో 800 కేజీల సారాయి బెల్లం 1400 కేజీల స్పటిక బెల్లం గుర్తించి నిందితుడు బైసాని సత్యనారాయణ తండ్రి కోటయ్య నుండి స్వాధీనపర్చుకోవడం అయినది.
ఇట్టిగస్తీలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్ గౌడ్, ఎస్ కే పర్వీన్, మరియు సిబ్బంది లతీఫ్. అనిల్ కుమార్, కరుణాకర్, నరేష్, శ్రీనివాసరెడ్డి, వాణి, రమణ, లు పాల్గొన్నారు .
