Ultimate magazine theme for WordPress.

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, విజయ్ సింహారెడ్డి రెడ్డి

Post top
home side top

*ఛలో వరంగల్*.. *BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్బంగా నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయగలరు—మాజీ MLA & BRS పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు ..

ప్రజాలహరి మిర్యాలగూడ

ఈ నెల 27 వ తారీఖు నాడు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి క్రాస్ రోడ్డు దగ్గర నిర్వహించే BRS పార్టీ రజతోత్సవ వేడుకల బహిరంగ సభ విజవంతంపై ఈ రోజు మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీలో గల BRS పార్టీ కార్యాలయం మాజీ MLA & BRS పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారి అధ్యక్షతన జరిగిన సమావేశములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి గారితో కలిసి నియోజకవర్గ ముఖ్య నాయకుల విసృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వరంగల్ లో ఈ నెల 27 న పార్టీ అదిష్టానం అధినాయకులు శ్రీ కేసీఆర్ గారు BRS పార్టీ పుట్టి 25 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా భారీయెత్తున రజతోత్సవం కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్దమైన విషయం తెలిసిందే.. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎక్కువ మొత్తములో తరలివెళ్లాడానికి సంసిద్ధంగా ఉండాలని నాయకులకు సూచించారు.. నియోజకవర్గము లో అన్నీ గ్రామములో గోడ పోస్టర్స్ ను అంటించాలని, అలాగే వాల్ పెయింటింగ్ ను కూడా వేయించాలని తెలిపారు.. ఎండ తీవ్రత ఎక్కువ గా ఉన్నందున ఎక్కువ శాతం బస్సులు , స్వంత కార్లలో వచ్చేందుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని ,అన్నీ గ్రామాల ,పట్టణం నుంచి ఉదయం 9 గంటలకే బయలుదేరే విధముగా చూస్కోవాలని, అలాగే ప్రతి బస్సులో వాటర్ క్యాన్లు మధ్యలో భోజన ఏర్పాటు ఉంటాయని తెలిపారు.. పెద్ద మొత్తములో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వెళ్ళి సభను విజయవంతం చేయాలని తెలిపారు..

 

కార్యక్రమములో దుర్గంపూడి నారాయణ రెడ్డి,చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఎండి. మోషీన్ అలీ,బైరం సంపత్, ధనావత్ చిట్టిబాబు నాయక్,అన్నభిమోజు నాగార్జున చారి,జొన్నలగడ్డ రంగా రెడ్డి,ఎండి. యూసుఫ్, కుందూరు వీరకోటి రెడ్డి,ఎండి. మాక్ధూమ్ పాషా,మట్టపల్లి సైదయ్య యాదవ్,నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య,ఎండి. ఇలియాస్ ఖాన్, అంగోతు హాతీరం నాయక్, కుర్ర సేవ్య నాయక్, చిర్ర మల్లయ్య యాదవ్, పోకల రాజు,నిమ్మల నవీన్ రెడ్డి,చోవగాని బిక్షం గౌడ్,నంద్యాల శ్రీరామ్ రెడ్డి, ఒగ్గు జానయ్య,జేరిపోతుల రాములు గౌడ్, దారాగాని వెంకటేశ్వర్లు, అమరావతి సైదులు, సోము సైది రెడ్డి,వెలిచేటి రామకృష్ణ, జెట్టి లింగయ్య, మిరియాల మధుసూదన్, ధీరావత్ రవి నాయక్, పేరాల కృపాకర్ రావు, కట్టా మల్లేష్ గౌడ్,మజ్జిగపు సుధాకర్ రెడ్డి, గౌరు శ్రీనివాస్, పునాటి లక్ష్మీ నారాయణ, చాంద్ పాషా,కుర్ర శ్రీను నాయక్, మలావత్ రవీందర్ నాయక్, పద్మశెట్టి కోటేశ్వర రావు, దసృ నాయక్, సచిన్ నాయక్, బండి వెంకటేశ్వర్లు, తీరంశెట్టి కోటేశ్వర రావు, నల్లగా౦తుల నాగభూషణం, మంగ్య నాయక్, కంపసాటి మధుసూదన్, తలకొప్పుల సైదులు, బిక్షా నాయక్, రామవతరం, ప్రకాష్ నాయక్,రాజగోపాల్ రావు. పల్లా బిక్షం, కనిగిరి శ్రీను, నక్క నాగరాజు, బంటు రాము, గంగుల బిక్షం, నాగుల్, వినోద్ నాయక్, అనిల్ నాయక్, ఫయాజ్ తదితరులు ఉన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.