
మిర్యాలగూడ ప్రజాలహరి. మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి సబ్ కలెక్టర్ *నారాయణ అమిత్ మరియు డీఎస్పీ *రాజశేఖర్ రాజు కలిసి మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్, తడకమళ్ళ × రోడ్డు మరియు Y జంక్షన్ లలో గల ఫౌంటెన్స్ అధిక పరిమాణంలో ఉండి.. ప్రయాణికులకు ప్రమాద కరంగా నిర్మించడంతో వాటి పరిమాణం తగ్గించి ప్రమాదాలు జరగకుండా మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ అధికారులకు మరియు కాంట్రాక్టర్ కి సూచించడం జరిగింది… ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..