
ప్రజాలహరి…
హైదరాబాద్ శాసనమండలిలో నూతనంగా MLA కోటాలో ఎన్నికైన MLC శంకర్ నాయక్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు కుందూరు జానా రెడ్డి మంత్రులు ఉత్తమ కుమార్ రెడ్డి , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శాసనమండలి చైర్మన్ * గుత్తా సుఖేందర్ రెడ్డి MP లు కుందూరు రఘువీర్ రెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..