Ultimate magazine theme for WordPress.

డాక్టర్ మూసా అలీ ఖాన్ కు అరుదైన గౌరవం

left home Post top

డాక్టర్ మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ కు అరుదైన గౌరవం.

మిర్యాలగూడ ప్రజాలహరి..ఉభయ రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మిర్యాలగూడ నటుడు నిర్మాత సామాజిక వేత్త డాక్టర్ మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ ను సినీ నటులు జెమిని సురేష్, దిల్ రమేష్, జూనియర్ చంద్రబాబు నాయుడు, జూనియర్ పవన్ కళ్యాణ్, దర్శకులు బాబ్జీ, మోడల్ సృజన, గుండమ్మ కథ సీరియల్ మోక్ష, జబర్దస్త్ నటులు, సినీ తారలు మరియు వంశీ ఛానల్ అధినేత డాక్టర్ వంశీ కృష్ణ తో పాటు శ్రీ విఘ్నేశ్వర సొసైటీ శ్రీ ధర్ నాని, యాంకర్ మోడల్

నేహా మౌనిక తో పాటు అభిమానులు ఘనంగా సత్కరించారు.

డాక్టర్ వంశీ కృష్ణ మాట్లాడుతూ మిర్యాలగూడ నుంచి డాక్టర్ మూసా ఆలీ ఖాన్ చేస్తున్న సేవలు మరియు నూతన కళాకారుల గుర్తింపు కోసం ఆయన పడే తపన మాటల్లో చెప్పలేమని ఎల్లప్పుడూ ఉత్సాహంతో ప్రతి కార్యక్రమం లో ముందుండి సహాయ సహకారాలు అందజేస్తారని కొనియాడారు.

డాక్టర్ మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ ఈ అవార్డు లు, సత్కారాలు కళాకారుల ప్రేమాభిమానాలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అభినందిస్తున్నప్రతిఒక్కరికీ

హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.