Ultimate magazine theme for WordPress.

National news మయన్మార్ లో భారీ భూకంపం

Post top

మయన్మార్‌లో భారీ భూకంపం

15 మంది మృతి, 43 మందికి తీవ్రగాయాలు

మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం

కొనసాగుతున్న సహాయచర్యలు

నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు

మొదటి భూకంప తీవ్రత 7.7గా నమోదు

రెండో భూకంప తీవ్రత 6.4గా నమోదు

బ్యాంకాక్‌లో రైల్వే, మెట్రో సేవలు నిలిపివేత

మాండలేలో కుప్పకూలిన చారిత్రక అవా బ్రిడ్జి

థాయ్‌లాండ్‌లోనూ భారీ భూకంపం

నేలమట్టమైన పలు బహుళ అంతస్తుల భవనాలు

థాయ్‌లాండ్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రధాని

post bottom

Leave A Reply

Your email address will not be published.