Ultimate magazine theme for WordPress.

డిసిసి అధ్యక్షులతో రాహుల్ గాంధీ సమావేశం

left home Post top

డీసీసీ వ్యవస్థ మరింత పటిష్టత… పార్టీలో ఇక కీలక భూమిక పోషించనున్న డీసీసీ లు..

మిర్యాలగూడ ప్రజాలహరి

ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్.లో 16 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశం..

 

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాల్గొన్న తెలంగాణ డీసీసీ అధ్యక్షులు..

 

ఏప్రిల్ 8,9 తేదీలలో అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసీసీ సమావేశంలో డీసీసీ పని విధానంపై సమగ్ర చర్చ..

 

డీసీసీ లకు దిశా నిర్దేశం చేసిన ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసి వేణుగోపాల్..

 

ఇక డీసీసీ లు కేంద్రంగా పార్టీ నిర్మాణం.. ఇకపై టికెట్ల.కేటాయింపులలో డీసీసీ ల నిర్ణయం కీలకం..

 

డీసీసీల నియామకాలకు పటిష్ట విధానం..

 

కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను, విధానాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లేందుకు సమగ్ర ప్రణాళిక..

 

సమావేశంలో పాల్గొన్న MLC కేతావత్ శంకర్ నాయక్ గారు నల్గొండ జిల్లా నుండి..

post bottom

Leave A Reply

Your email address will not be published.