ఈరోజు రావులపెంట గ్రామ శివారులోని మూసి వాగు నుండి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా వేములపల్లి పోలీసు వారు పట్టుబడి చేసి కేసు నమోదు చేసినారు అట్టి ఇసుక ట్రాక్టర్ల వివరాలు
1.శీలం సైదులు తండ్రి నాగయ్య రావులపెంట గ్రామం ట్రాక్టర్ నెంబర్ TS05UC 8562,
2. ఇంద్ర పల్లి సుదర్శన్ తండ్రి ముత్తయ్య నివాసం రావులపెంట గ్రామం మరియు అతని ట్రాక్టర్ డ్రైవర్ పుట్టా ఉపేందర్ తండ్రి సైదులు వారి ట్రాక్టర్ నెంబర్. TS 29TA 3898
కార్లపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టనైనది.
ఇట్లు
డి వెంకటేశ్వర్లు ఎస్సై వేములపల్లి