
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతనంగా తెలంగాణ శాసనమండలిలో MLA కోటా MLC గా ఎన్నికైన శ్రీ కేతావత్ శంకర్ నాయక్ స్వాగత ర్యాలీలో పాల్గొన్న ,, కుందూరు జానారెడ్డి మరియు నల్గొండ ఎంపీ , శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి* మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి .. కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు వారికిఘనంగా స్వాగతం పలికి సన్మానించి శుభాకంక్షలు తెలియజేశారు …