
ప్రశాంతంగా మొదటిరోజు పది పరీక్షలు
మిర్యాలగూడ ప్రజాలహరి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పదవ తరగతి పరీక్షలు, మిర్యాలగూడలో మొదటిరోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి ప్రతి పరీక్ష సెంటర్ వద్ద 144 సెక్షన్ ను అమలు చేయడం జరిగింది. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పర్యవేక్షణలో మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది. పలు సెంటర్లలో ఆయన మిర్యాలగూడ తహశీల్దార్, డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మరియు మండల విద్యాధికారి తదితరులతో కలిసి తనిఖీ చేయడం జరిగింది.