
సూర్యాపేట ప్రజాలహరి
పెన్ పహాడ్ మండలం దుబ్బ తండాలో నీళ్లు లేక ఎండిపోయిన పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రైతుల వేసిన పంటలు ఎండిపోకుండా నీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరారు.