
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మూడు క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామంలో కట్టా శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వర్లు పిడుగురాళ్ల నివాసి ఏపీ 27 టీ వై 2316 నెంబర్ గల ఆటోలో సుమారు మూడు క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం తరలిస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు వాటర్ ట్యాంకువైపు గల వివిధ గ్రామాల్లో లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని ఎక్కువ దొరక అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడి కాగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు