Ultimate magazine theme for WordPress.

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రహదారులకు ఇరువైపులా క్లీన్ అండ్ గ్రీన్

Post top
home side top

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రోడ్డు పనులు

వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెం గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చల్ల మహేష్ ఆధ్వర్యంలో హైవే రోడ్డు నుంచి అన్నపురెడ్డి గూడెం గ్రామానికి వెళ్తున్నటువంటి రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉండటంతో వచ్చే పోయే వాహనాలకు పలు రకాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్టి రోడ్డు మరమతగాను జెసిబి ద్వారా చట్టాన్ని తొలగిస్తున్నారు. ప్రస్తుతం వరికోతల సీజన్ అయినందున ముఖ్యంగా పొలాలు కోసుకొని ధాన్యాన్ని మిల్లులకు వెళ్లాలంటే ట్రాక్టర్లు ఎదురెదురుగా వస్తున్నప్పుడు ఇరు పక్కల చెట్లు ఉండడంతో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు

ఇట్టి విషయాన్ని గమనించిన యూత్ కాంగ్రెస్ నాయకులు చల్ల మహేష్ ,సెల్లా విజయ రెడ్డి, పొదిలి రాంబాబు అనువారు తమ సొంత ఖర్చులతో ఇట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను తొలగిస్తున్నారు. ఇట్టి విషయంపై గ్రామస్తులు వర్షం వ్యక్తం చేసి వారిని అభినందించారు

post bottom

Leave A Reply

Your email address will not be published.