Ultimate magazine theme for WordPress.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ,లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి… కాంగ్రెస్ పార్టీ MLA కోటా MLC అభ్యర్థి , శ్రీ కేతావత్ శంకర్ నాయక్  నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి,  ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క,  మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,   *ఉత్తమ్ కుమార్ రెడ్డి ,.. టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్,* మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి -.. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్.. కాంగ్రెస్ నాయకులు . పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.